వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'పవర్‌స్టార్' పేరుతో ఓ సినిమాను తీయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. అయితే ఇది పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ బయోపిక్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై స్పందించారు వర్మ.
-
My film POWER STAR is not any real persons biopic,but it is the fictional story of what a film star went through in the following days after a crushing defeat in the elections ..Any resemblance to any living person is purely coincidental pic.twitter.com/mdQ7fMpFJl
— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My film POWER STAR is not any real persons biopic,but it is the fictional story of what a film star went through in the following days after a crushing defeat in the elections ..Any resemblance to any living person is purely coincidental pic.twitter.com/mdQ7fMpFJl
— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020My film POWER STAR is not any real persons biopic,but it is the fictional story of what a film star went through in the following days after a crushing defeat in the elections ..Any resemblance to any living person is purely coincidental pic.twitter.com/mdQ7fMpFJl
— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020
"పవర్ స్టార్ సినిమా ఏ వ్యక్తికి చెందిన బయోపిక్ కాదు. ఓ సినిమా స్టార్, ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పొందిన తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నా. ఎవరి జీవితాన్నైనా ఈ కథ పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే"
-రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు
ఇటీవల మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా 'మర్డర్' అనే సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
ఇది చూడండి : ఆ కానిస్టేబుల్ వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు!