ETV Bharat / sitara

ఈ 'జోకర్‌' విలువ ఆరువేల కోట్లు..!

జోక్విన్ ఫొనిక్స్ హీరోగా నటించిన హాలీవుడ్ చిత్రం 'జోకర్'. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల కోట్ల వసూళ్లు సాధించి రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది.

జోకర్
author img

By

Published : Nov 12, 2019, 9:26 PM IST

విడుదలకు ముందే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలుండటం సహజం. వాటిలో కొన్ని మాత్రమే ఆ అంచనాలను అందుకుంటాయి. తాజాగా 'జోకర్‌' చిత్రం ఆ అంచనాలని కూడా దాటుకుని విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల కోట్ల వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు దిశగా వెళుతున్నట్లు ఫోర్బ్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

joker
జోక్విన్ ఫొనిక్స్

ఇప్పటి వరకు విడుదలైన హాస్య నేపథ్యం ఉన్న చిత్రాల్లో 'జోకర్‌' అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో జోక్విన్‌ ఫొనిక్స్‌ నటనతో పాటు హాస్యం, భావోద్వేగాలు ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ మూవీ భారత్‌లో 'వార్‌', 'సైరా'లకు దీటుగా నిలబడి మల్టిప్లెక్స్‌ థియేటర్లలో 50 కోట్లు వసూళ్లు సాధించడం మరో విశేషం. ఈ చిత్రానికి టాడ్‌ ఫిలిప్స్‌ దర్శకత్వం వహించాడు.

RESTRICTION SUMMARY: PART MUST CREDIT GAETANO GUZZARDI; PART MUST NOT OBSCURE LOGO
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Central Venice, Italy - 12 November 2019
1. Wide of San Marco Square flooded
2. Tourists carrying luggage through flood waters
3. Tourist wading through flood waters
4. Shopkeeper sitting in flooded shop
5. Various of tourists walking through flooded area
6. Wide of San Marco Square flooded
7. Flooded street, gondolas
COMUNE DI VENEZIA - MUST NOT OBSCURE LOGO
Central Venice, Italy - 12 November 2019
8. Tracking shot of high waters in Venice canal
9. Gondolas and people walking in high waters on sidewalk
10. Shopping area flooded
11. Various of San Marco square flooded
12. Various of police officers in San Marco square
13. Pan of square
VALIDATED UGC - MUST CREDIT GAETANO GUZZARDI
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Gaetano Guzzardi
++Mandatory on-screen credit to Gaetano Guzzardi
Central Venice, Italy - 12 November 2019
14. Tourists wading through flood waters
15. Tourists walking on makeshift paths
16. Tracking shot of flooded dock
17. Tracking shot of high waters in Venice canal
18. Tourist carrying luggage through flood waters
19. Tracking shot of high waters in Venice canal
STORYLINE:
Tourists and Venetians have donned high boots and taken to raised walkways to slosh through the high water that has hit much of the lagoon city.
Venice's tide forecast office said the water level peaked at 1.27 metres (about 4 feet 3 inches) Tuesday morning but warned that an even higher tide was forecast for after nightfall.
The high water invaded cafes and stores.
As a precaution, authorities closed nursery schools.
San Marco Square, more usually thronged with tourists, was largely deserted.
Many hotels keep disposable knee-high plastic boots handy for tourists.
Venetians' wardrobes often include over-the-knee rubber boots.
Bad weather has dogged Italy lately, with near-daily downpours drenching much of the country.
Meteorologists predicted more heavy rain coming in late Tuesday, especially in the northeast, which includes Venice, as well as in Sicily and elsewhere in the south.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.