ETV Bharat / sitara

వికారాబాద్​లో రవితేజ 'డిస్కో రాజా' షూటింగ్ - cinema

టాలీవుడ్ హీరో రవితేజ, పాయల్ రాజ్​పుత్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ సినిమా ప్రస్తుతం వికారాబాద్​లో షూటింగ్ జరుపుకుంటోంది.

డిస్కో రాజా
author img

By

Published : Jun 4, 2019, 4:35 PM IST

Updated : Jun 4, 2019, 6:41 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్​మెంట్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్ర‌స్తుతం వికారాబాద్​లో జ‌రుగుతోంది.

ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో మాస్‌మ‌హారాజా ర‌వితేజ‌, వెన్నెల కిషోర్​ల మ‌ధ్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు. ఈరోజు, రేపు వికారాబాద్​లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ‌ఈ చిత్రంలో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్​పుత్, 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది. ఇప్పటికే విడుదలయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్​కి మంచి స్పందన లభించింది.

ఇవీ చూడండి.. 'కబీర్ సింగ్' షాహిద్ కాకుంటే ఎవరు..?

AP Video Delivery Log - 2300 GMT News
Monday, 3 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2245: UK Trump Protest 2 AP Clients Only 4214049
Anti-Trump protest outside Buckingham Palace
AP-APTN-2214: US VA Shooting City Employees AP Clients Only 4214047
Virginia Beach employees seek counselling
AP-APTN-2145: US VA Shooting Survivor AP Clients Only 4214048
Shooting survivor says colleague saved her
AP-APTN-2140: US MO Flooding Must Credit KHQA, No Access Hannibal-Quincy, No Use US Broadcast Networks 4214046
Missouri Governor says floods more common
AP-APTN-2125: UK Trump Banquet Speech 2 News use only. No access after 2100 GMT on 4 June 2019. 4214041
President Trump addresses state banquet
AP-APTN-2105: US VA Shooting Letter Must Credit City of Virginia Beach 4214044
Virginia shooter's resignation letter released
AP-APTN-2102: France Boudicca Photo AP Clients Only 4214043
Normandy veterans gather ahead of D Day tour
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 4, 2019, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.