ETV Bharat / sitara

రవితేజ, సూర్య కొత్త సినిమాల రిలీజ్ డేట్స్​ - adavallu meeku joharlu

Ravi Teja Ramarao on Duty: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. రవితేజ​ 'రామారావు ఆన్​ డ్యూటీ', విశాల్‌ 'సామాన్యుడు' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

రవితేజ
విశాల్‌
author img

By

Published : Feb 1, 2022, 8:47 PM IST

Ravi Teja Ramarao on Duty: మాస్​ మహారాజా రవితేజ​ నటిస్తున్న 'రామారావు ఆన్​ డ్యూటీ'కి మరో కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఇదివరకు చెప్పినట్లు మార్చి 25న గానీ, పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 15న గానీ సినిమాను రిలీజ్​ చేస్తామని తెలిపారు.యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్​ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్​ హీరోయిన్​గా నటిస్తోంది. సామ్​ సీఎస్​ సంగీతం అందిస్తున్నారు.

ravi teja
'రామారావు ఆన్​ డ్యూటీ'

'సామాన్యుడు' స్నీక్​పీక్​..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విశాల్‌ కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సామాన్యుడు'. డింపుల్‌ హయాతీ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైవోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

dj tillu
ఫిబ్రవరి 2న 'డీజే టిల్లు' ట్రైలర్​ విడుదల
adavallu meeku joharlu
'ఆడవాళ్లూ మీకు జోహార్లు'.. ఫిబ్రవరి 4న సాంగ్​.. 25న మూవీ రిలీజ్
sekhar movie release date
'శేఖర్​' మూవీ నుంచి ఫిబ్రవరి 4న సాంగ్
surya ET movie release date
మార్చి 10న సూర్య 'ఈటీ' మూవీ రిలీజ్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్​' బాటలో 'గని'.. పూజలో 'కేజీఎఫ్2'​ స్టార్​ యశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.