ETV Bharat / sitara

రాశీ.. గుండె జారుతోంది నిన్ను చూసి! - rasikhanna gallery

తనదైన నటనతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్​ రాశీఖన్నా. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

rasikhanna
రాశీఖన్నా
author img

By

Published : Nov 30, 2020, 5:30 AM IST

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. జిల్లు మనే అందాలతో కుర్రకారుల మతులు పోగొడుతున్న ఈ గ్లామర్​ డాల్​ 'జై లవకుశ' సినిమాలో అగ్రహీరో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అనంతరం తమిళ, తెలుగు సహ పలు భాషల్లో నటించి స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

Rasikhanna birthday special
రాశీఖన్నా

రాశీఖన్నా 1990 నవంబర్‌ 30న దిల్లీలో జన్మించింది. బీఏ చదివింది. చిన్నప్పుడు ఐఏఎస్‌ కావాలని అనుకునేదట.

Rasikhanna birthday special
రాశీఖన్నా
rasikhanna
రాశీఖన్నా

2013లో హిందీ చిత్రం మద్రాస్‌ కేఫ్​తో వెండితెర అరంగేట్రం చేసింది.

Rasikhanna birthday special
రాశీఖన్నా
rasikhanna
రాశీఖన్నా

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైంది.

Rasikhanna birthday special
రాశీఖన్నా
rasikhanna
రాశీఖన్నా

నటిగానే కాకుండా గాయనిగానూ పలు చిత్రాల్లో పాటలు పాడి తన ప్రతిభ నిరూపించుకుంది.

rasikhanna
రాశీఖన్నా

ప్రతి రోజూ పండగేలో 'యూ ఆర్‌ మై హై' పాట పాడింది రాశీనే. టచ్​ చేసి చూడు, జోరు సినిమాల్లోనూ ఆలపించింది.

rasikhanna
రాశీఖన్నా

జీవితంలో ఒక్కసారైన బాలీవుడ్​ హీరో రణ్​బీర్​ కపూర్​తో చేయాలన్నది రాశీ కోరిక.

Rasikhanna birthday special
రాశీఖన్నా
rasikhanna
రాశీఖన్నా

ప్రస్తుతం మేథావి, తుగ్లక్​ దర్బార్​, సైతాన్​కి బచ్చా సహ పలు చిత్రాల్లో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.