ETV Bharat / sitara

రణ్​వీర్​, రోహిత్​ శెట్టి కాంబోలో వినోదాత్మక చిత్రం! - ranveer singh rohit shetty film news

బాలీవుడ్​ దర్శకుడు రోహిత్​ శెట్టి త్వరలోనే ఓ వినోదాత్మక చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇందులో రణ్​వీర్​ సింగ్ హీరోగా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

Ranveer Singh reuniting with Rohit Shetty for comedy film?
రణ్​వీర్​, రోహిత్​ శెట్టి కాంబోలో వినోదాత్మక చిత్రం!
author img

By

Published : Sep 20, 2020, 2:23 PM IST

బాలీవుడ్​ కథానాయకుడు రణ్​వీర్​ సింగ్​ హీరోగా, రోహిత్​ శెట్టి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంతో 'గోల్​మాల్​' ఫ్రాంచైజీ​ కన్నా భారీ వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు హిందీ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది.

రణ్​వీర్​, రోహిత్ శెట్టిలు కలిసి 2018లో 'సింబా' సినిమాకు పనిచేశారు. ఆ చిత్రీకరణలో ఇరువురి మధ్య అనుబంధం పెరిగింది. దీంతో మరోసారి కలిసి పనిచేయాలని వారు భావించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అక్షయ్​, రోహిత్​ శెట్టి కాంబినేషన్​లో తెరకెక్కిన 'సూర్యవంశీ'లో రణ్​వీర్​ అతిథిపాత్రలో కనువిందు చేయనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.