ETV Bharat / sitara

రణరంగం ట్రైలర్: డబ్బుతో కొనలేనిది డబ్బు ఒక్కటే

శర్వానంద్​ నటించిన 'రణరంగం' ట్రైలర్​ దర్శకుడు తివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైంది. ఆద్యంతం అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ట్రైలర్: డబ్బుతో కొనలేనిది డబ్బు ఒక్కటే
author img

By

Published : Aug 4, 2019, 9:27 PM IST

టాలీవుడ్​ యువహీరో శర్వానంద్ గ్యాంగ్​స్టర్ పాత్రలో నటించిన సినిమా 'రణరంగం'. త్రివిక్రమ్ చేతుల మీదుగా ట్రైలర్​ను ఆదివారం విడుదల చేశారు. రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడీ యువ కథానాయకుడు.

SHARWANAND IN GANGSTER ROLE
గ్యాంగ్​స్టర్​ పాత్రలో హీరో శర్వానంద్

'పవర్ ఉంటే సరిపోదు అది ఎవరి మీద చూపించాలో తెలుసుకోవాలి'.. 'ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బు ఒక్కటే'.. 'మూడో ప్రపంచ యుద్ధం నీళ్లకోసమంటే నమ్మలేదు ఇప్పుడు నమ్మక తప్పట్లేదు' లాంటి డైలాగ్​లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్ పిల్లై సంగీతాన్ని అందించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ట్రైలర్: ఆద్యంతం నవ్వించిన 'చిచోరే' గ్యాంగ్

టాలీవుడ్​ యువహీరో శర్వానంద్ గ్యాంగ్​స్టర్ పాత్రలో నటించిన సినిమా 'రణరంగం'. త్రివిక్రమ్ చేతుల మీదుగా ట్రైలర్​ను ఆదివారం విడుదల చేశారు. రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడీ యువ కథానాయకుడు.

SHARWANAND IN GANGSTER ROLE
గ్యాంగ్​స్టర్​ పాత్రలో హీరో శర్వానంద్

'పవర్ ఉంటే సరిపోదు అది ఎవరి మీద చూపించాలో తెలుసుకోవాలి'.. 'ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బు ఒక్కటే'.. 'మూడో ప్రపంచ యుద్ధం నీళ్లకోసమంటే నమ్మలేదు ఇప్పుడు నమ్మక తప్పట్లేదు' లాంటి డైలాగ్​లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్ పిల్లై సంగీతాన్ని అందించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ట్రైలర్: ఆద్యంతం నవ్వించిన 'చిచోరే' గ్యాంగ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Giza - 4 August 2019
1. Various of the large gilded coffin of King Tutankhamun inside plastic covering, at restoration centre
2. Various of conservation experts working on part of King Tutankhamun's chariot
3. Egypt's Antiquities Minister Khaled el-Anany at news conference
4. SOUNDBITE (English) Khaled el-Anany, Egypt's Antiquities Minister:
"This coffin left the tomb for the first time since its discovery as it was kept inside the rectangle quart-sized sarcophagus since the discovery of the tomb by Howard Carter in 1922. The coffin was moved from the tomb last July, the 12th of July. The state of conservation of the coffin is very fragile because it was never restored since its discovery. We made first aid intervention, then we moved the coffin to the museum. It was kept in the isolation hall during seven days. Then the fumigation started a few days ago for three weeks. We expect eight months of preservation and restoration of this famous coffin to be displayed for the first time since the discovery of the tomb in 1922."
5. Wide of entrance of Grand Egyptian Museum
6. Ramses II statue at museum entrance
7. Pyramids of Giza seen behind construction site
8. Khufu pyramid
STORYLINE:
Egypt said it had started the first-ever restoration on the gold-covered sarcophagus of the famed boy pharaoh Tutankhamun, ahead of the country's new museum opening next year.
Antiquities Minister Khaled el-Anany said on Sunday work on the outermost coffin, made of wood and gilded with gold, will take at least eight months.
He said that was because the state of conservation was "very fragile, as it was never restored" since 1922, when British archaeologist Howard Carter discovered the intact 3,000-year-old tomb and the treasures it held.
The coffin had remained in the tomb until July, when it was moved to the new Grand Egyptian Museum, being built near the famed pyramids of Giza outside Cairo.
Tutankhamun ascended the throne at age nine, ruling until his death at the age 18 or 19.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.