టాలీవుడ్ యువ కథానాయకుడు రానా దగ్గుబాటి తదుపరి చిత్రం 'విరాటపర్వం' పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రానా సరసన హీరోయిన్గా సాయి పల్లవి నటించనుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్ ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి షూటింగ్‌కు పచ్చజెండా ఊపారు వెంకీ. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.
ఈ చిత్రానికి 'నీదీ నాదీ ఒకటే కథ' ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ఎస్వీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి... సురేశ్‌ప్రభు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
-
.@RanaDaggubati @Sai_Pallavi92 and @venuudugulafilm's #Virataparvam launched
— BARaju (@baraju_SuperHit) June 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Clap by #VictoryVenkatesh
Camera switch on by #Gottipati Ravi
Script handover by #DSureshbabu
Bankrolled by #SureshBabuD and #SudhakarCherukuri @SureshProdns @SLVCinemasOffl #VirataparvamLaunch pic.twitter.com/AeDiKsVtBa
">.@RanaDaggubati @Sai_Pallavi92 and @venuudugulafilm's #Virataparvam launched
— BARaju (@baraju_SuperHit) June 15, 2019
Clap by #VictoryVenkatesh
Camera switch on by #Gottipati Ravi
Script handover by #DSureshbabu
Bankrolled by #SureshBabuD and #SudhakarCherukuri @SureshProdns @SLVCinemasOffl #VirataparvamLaunch pic.twitter.com/AeDiKsVtBa.@RanaDaggubati @Sai_Pallavi92 and @venuudugulafilm's #Virataparvam launched
— BARaju (@baraju_SuperHit) June 15, 2019
Clap by #VictoryVenkatesh
Camera switch on by #Gottipati Ravi
Script handover by #DSureshbabu
Bankrolled by #SureshBabuD and #SudhakarCherukuri @SureshProdns @SLVCinemasOffl #VirataparvamLaunch pic.twitter.com/AeDiKsVtBa
ఇదీ చూడండి : సాహోలో ఒక్క ఛేజ్ సీన్ కోసం 90 కోట్లు..!