ETV Bharat / sitara

కరోనా నెగిటివ్​ వస్తేనే రానా పెళ్లికి!

వివాహానికి సిద్ధమైన ప్రముఖ కథానాయకుడు రానా.. నాన్న, బాబాయ్​లతో దిగిన ఫొటోను పంచుకున్నారు. నేను సిద్ధమయ్యానంటూ క్యాప్షన్ పెట్టారు.

నేను రెడీ అంటున్న హీరో రానా
రానా
author img

By

Published : Aug 8, 2020, 11:47 AM IST

Updated : Aug 8, 2020, 3:26 PM IST

టాలీవుడ్​ కథానాయకుడు రానా.. మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మిహిక బజాజ్​ను పరిణయమాడనున్నాడు. ఈ నేపథ్యంలో సంప్రదాయ దుస్తుల్లో నాన్న (సురేష్ బాబు), బాబాయ్ (వెంకటేశ్​)లతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. 'రెడీ' అనే క్యాప్షన్​ జోడించారు.

రామానాయుడు స్టూడియోస్​లో శనివారం(ఆగస్టు 8) జరిగే ఈ కార్యక్రమానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు జరిపిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని, భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తామని రానా తండ్రి సురేష్ బాబు ఇప్పటికే చెప్పారు.

Last Updated : Aug 8, 2020, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.