ETV Bharat / sitara

'అరణ్య' ట్రైలర్​.. అనుష్క శర్మ కొత్త వెబ్​సిరీస్​ - అరణ్య ట్రైలర్​

దగ్గుబాటి రానా నటించిన 'అరణ్య' సినిమా ట్రైలర్​ విడుదలైంది. హీరోయిన్​ అనుష్క శర్మ నిర్మాతగా మరో వెబ్​సిరీస్​ను రూపొందించనుంది.

aranya
అరణ్య
author img

By

Published : Mar 3, 2021, 7:19 PM IST

దగ్గుబాటి హీరో రానా కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య'. ఈ సినిమాకు సంబంధించిన తమిళ, తెలుగు ట్రైలర్ విడుదలైంది. విష్ణు విశాల్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళ్‌లో 'కాందన్‌' పేర్లతో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న బాలీవుడ్​ హీరోయిన్​ అనుష్క శర్మ తాజాగా మరో కొత్త వెబ్​సిరీస్​ను రూపొందించనున్నట్లు ప్రకటించింది. నెట్​ఫ్లిక్స్​లో ఇది విడుదలకానుంది. 'ఓ మాయ్​' పేరుతో క్రైమ్​ థిల్లర్​ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఇందులో సాక్షి తన్వార్​ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెరుకెక్కుతున్న సరికొత్త చిత్రం 'ఆకాశవాణి'. ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సినిమా టీజర్‌ను దర్శకుడు రాజమౌళి మార్చి 5, సాయంత్రం 4:35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

batuku
బతుకు బస్టాండ్​

ఇదీ చూడండి: పవన్ కల్యాణ్ 'వకీల్​సాబ్'​ సాంగ్ రిలీజ్

ఇదీ చూడండి: సోహైల్​ కొత్త సినిమా షురూ.. డబ్బింగ్​ పనుల్లో 'గాలిసంపత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.