ETV Bharat / sitara

'మెగా'సిస్టర్స్​కు రామ్​చరణ్ రాఖీ​ ట్రీట్!​

హీరో రామ్​చరణ్(Ramcharan family)​.. మెగాసిస్టర్స్​తో కలిసి వీకెండ్​ లంచ్​కు బయటకు వెళ్లి సరదాగా గడిపారు. వీటికి సంబంధించిన ఫొటోలను పోస్ట్​ చేస్తూ హర్షం వ్యక్తం చేసింది నిహారిక.

author img

By

Published : Aug 29, 2021, 7:35 PM IST

ramcharan
రామ్​చరణ్​

మెగాఫ్యామిలీ అంతా ఒకే చోట చేరితే అక్కడ సందడి వాతవారణం మాములుగా ఉండదు. ఆగస్టు 22న మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు, రాఖీ పండగ ఒకే రోజు వచ్చాయి. ఈ సందర్భంగా చిరు ఇంట్లో మెగా కుటుంబంతా కలిసి ఈ రెండు వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. రామ్​చరణ్(Ramcharan images)​ తన అక్కాచెల్లెళ్లు శ్రీజ, సుస్మిత, నిహారికతో రాఖీ కట్టించుకుని సరదాగా గడిపారు.

తాజాగా ఆగస్టు 29(ఆదివారం)న మెగాసిస్టర్స్​ను వీకెండ్​ లంచ్​ కోసం ఓ రెస్టారెంట్​కు తీసుకెళ్లారు రామ్​చరణ్​. వారితో కలిసి ఎంజాయ్​ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది నిహారిక. రాఖీ ట్రీట్​లో భాగంగా సోదరిమణులతో కలిసి చెర్రీ ఆనందంగా గడిపారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..

ramcharan
శ్రీజ, సుస్మిత, నిహారికతో చెర్రీ
ramcharan
శ్రీజ, సుస్మిత, నిహారికతో
ramcharan
రామ్​చరణ్​

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'(RRR Movie) సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చెర్రీ(Ramcharan latest movie). దీంతో పాటే ప్రముఖ దర్శకుడు శంకర్​ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్​ సినిమాలోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మెగా'ఫ్యామిలీలో​ ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.