ETV Bharat / sitara

పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా రామ్!

author img

By

Published : Apr 3, 2021, 1:24 PM IST

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో రామ్ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నాడట.

Ram
రామ్

రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కృతిశెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడట. పవన్‌ కుమార్‌ సమర్పణలో 'రాపో 19' వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్​టైనర్​గా ఉంటూనే సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.