ETV Bharat / sitara

నూర్​ అహ్మద్ కుటుంబానికి చరణ్​ రూ.10 లక్షల సాయం - చరణ్​ రూ.10 లక్షల సాయం

మెగా అభిమాని నూర్ అహ్మద్ మృతికి సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశాడు హీరో రామ్​చరణ్. హైదరాబాద్​ వచ్చిన వెంటనే వారిని కలుస్తానని అన్నాడు.

నూర్​ అహ్మద్ కుటంబానికి చరణ్​ రూ.10 లక్షల సాయం
హీరో రామ్​చరణ్
author img

By

Published : Dec 9, 2019, 4:52 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణ వార్తకు 'మెగా'కుటుంబం వెంటనే స్పందించింది. హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పుడు కథానాయకుడు రామ్​చరణ్​ తన వంతు సాయం అందించాడు. నూర్ భాయ్ కుటుంబానికి రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. తాను హైదరాబాద్​ రాగానే వారిని కలుస్తానని చెప్పాడు.

"నూర్‌ అహ్మద్‌ మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. మా పేరు మీద ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఓ సారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" -హీరో రామ్​చరణ్

Ram Charan with noor ahmed
నూర్ అహ్మద్​తో హీరో రామ్​చరణ్(పాత చిత్రం)

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND, AUSTRALIA; NO ARCHIVE, NO LICENSING
SHOTLIST:
NEW ZEALAND HERALD - NO ACCESS NEW ZEALAND, AUSTRALIA; NO ARCHIVE, NO SALES
White Island - 9 December 2019
1. STILLS of alternate crops showing aerial view of White Island after volcanic eruption
STORYLINE:
At least one person was killed in Monday's volcanic eruption on White Island, according to New Zealand police.
Prime Minister Jacinda Ardern earlier said a number of people were missing and injured after the blast.
She said about 100 visitors were on or near the small island when the volcano erupted.
Images obtained by the New Zealand Herald showed a plume of smoke billowing into the air following the eruption.
Earlier, the GeoNet agency said a moderate volcanic eruption had occurred and raised its alert level to four, on a scale where five represents a major eruption.
White Island, also known by the indigenous Maori name Whakaari, sits about 50 kilometres (30 miles) offshore from North Island, one of New Zealand's two main islands.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.