ETV Bharat / sitara

రీల్ లైఫ్ దర్శకుడు.. నిజ జీవితంలో హీరో - bollywood

బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా మరుగుదొడ్లు నిర్మించి తన గొప్ప మనసు చాటుకున్నాడు. చిత్రీకరణలో భాగంగా ముంబయి మురికివాడల్లో ప్రజల కష్టాలు చూసి చలించిన ఈయన 800 మరుగుదొడ్లను నిర్మించాడు.

సినిమా
author img

By

Published : Jul 16, 2019, 5:31 AM IST

రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా.. 'రంగ్ దే బసంతి', 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. రీల్ లైఫ్​లో మెగాఫోన్ పట్టిన ఈ డైరెక్టర్​.. నిజ జీవితంలో హీరో అయ్యాడు. ముంబయి మురికి వాడల్లో మరుగుదొడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం టాయ్​లెట్లు కట్టించాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 మరుగుదొడ్లు నిర్మించి వారి మనసులను గెల్చుకున్నాడు. మరుగుదొడ్డి సౌకర్యం లేక నిరుపేదలు పడుతున్న అవస్థలపై మేరే ప్యారే ప్రైమ్​మినిస్టర్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ముంబయి మురికి వాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లారా చూసి చలించాడు ప్రకాశ్ మెహ్ర.

స్వచ్ఛభారత్ పథకం స్ఫూర్తితో తన వంతుగా మరుగుదొడ్లను నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఎలాంటి ప్రచారం చేసుకోకుండా నాలుగేళ్లలో 800 మరుగుదొడ్లను నిర్మించాడు. స్థానికి మీడియా ద్వారా మెహ్రా చేస్తున్న సేవ గురించి తెలిసింది. ఈ విషయం తెలిసి బాలీవుడ్ ప్రముఖులు ఓం ప్రకాశ్ మెహ్రాను అభినందిస్తున్నారు.

ఇవీ చూడండి.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి చిత్రానికి దిల్​రాజు మద్దతు

RESTRICTION SUMMARY: PART NO ACCESS ITALIAN BROADCASTERS / PART MUST NOT OBSCURE LOGO
SHOTLIST:
SKY ITALIA – NO ACCESS BY ITALIAN BROADCASTERS
Turin, 15 July 2019
1. Various of Italian police showing air-to-air missile and removing it from case
2. Details written on side of missile case
3. Police wearing balaclavas propping up missile
4. Close of police with balaclavas
ITALIAN POLICE HANDOUT - MUST NOT OBSCURE LOGO
Rivazzano Terme, July 2019  (exact date unknown)
++MUTE++
5. Various of police raid on hangar where missile was kept
6. Various of police and military personnel checking missile, picture contains zoom in of details on side of missile
ITALIAN POLICE HANDOUT - MUST NOT OBSCURE LOGO
Gallarate, 15 July 2019
++MUTE++
7 . Various of Italian police showing sequestered weapons and Nazi memorabilia
STORYLINE
Police in northern Italy have detained three men, including one linked to a neo-fascist Italian political party, after uncovering a huge stash of automatic weapons, a missile and material featuring Nazi symbols.
Police said the discoveries stemmed from a previous investigation into Italians who took part in the Russian-backed insurgency in eastern Ukraine.
In a statement on Monday, Turin police said one of the men arrested had in 2001 run unsuccessfully as a Senate candidate for the neo-fascist Forza Nuova party.
At his home in Gallarate, police found nine assault weapons, nearly 30 hunting rifles, pistols and bayonets as well as ammunition and antique Nazi plaques featuring swastikas.
Two other men were detained after police found a French-made missile at an airport hangar that they apparently were seeking to sell.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.