ETV Bharat / sitara

రాజమౌళి చిత్రాల్ని విమర్శించేది వాళ్లేనట..! - bahubali director rajamouli

దర్శకధీరుడు రాజమౌళి ఓ సన్నివేశాన్ని తీసేటపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీస్తాడట. ఆ సన్నివేశం బాగా రాకపోతే వాళ్లు ఏం అనుకుంటారో అన్న భయమే ఇందుకు కారణం. వారెవరో మీరూ తెలుసుకోండి.

రాజమౌళి
author img

By

Published : Nov 17, 2019, 5:35 AM IST

Updated : Nov 17, 2019, 6:18 AM IST

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమా అంటే విమర్శలకు చోటుండదు. ఈ డైరెక్టర్ చిత్రాల్లో తప్పులు పట్టుకోవాలంటే కొంచెం కష్టమైన పనే. అయితే రాజమౌళి తెరకెక్కించిన సన్నివేశాలు చూసి అలా తీశాడు, ఇలా తీశాడు అని నవ్వుకునే వాళ్లూ ఉన్నారు. అందుకే ఆయన ప్రతి సన్నివేశం ఒకటికి రెండు సార్లు ఆలోచించి చిత్రీకరిస్తాడట. అది పూర్తైన తర్వాత వాళ్లు ఏం అంటారో అనే భయమూ ఉంటుందట రాజమౌళికి.

ఇంతకీ అంత ధైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా? ఇంకెవరో కాదు రాజమౌళి పిల్లలు, సోదరుడు కీరవాణి పిల్లలు. ఇది సరదా కోసం మాత్రమే. రాజమౌళి కుటుంబ సభ్యులతో ఎంత సరదాగా ఉంటాడో తెలిసిందే. వాళ్లు ఈ దర్శకుడి చిత్రాల్ని విమర్శించడం వెనుక కారణం కూడా ఇదే. రాజమౌళి తీసిన సినిమాల్లోని కొన్ని పాత్రల్ని పరిశీలించి, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వాటి గురించి చర్చిస్తుంటారట. ఇందుకేనేమో జక్కన్న సినిమాలు అలా ఉంటాయి.

ఇవీ చూడండి.. సింగిలు సింగిలు.. కొట్టాల్సిందే విజిలు

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
IRIB - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 16 November 2019
++ ASSOCIATED PRESS IS ADHERING TO IRANIAN LAW THAT STIPULATES ALL MEDIA ARE BANNED FROM PROVIDING BBC PERSIAN, VOA PERSIAN, MANOTO 1 OR IRAN INTERNATIONAL ANY COVERAGE FROM IRAN, AND UNDER THIS LAW IF ANY MEDIA VIOLATE THIS BAN THE IRANIAN AUTHORITIES CAN IMMEDIATELY SHUT DOWN THAT ORGANIZATION IN TEHRAN++
1.SOUNDBITE (Farsi) Morteza Heidari, State TV Newsreader:
"Protests in several cities against fuel prices. As reported by the IRIB news agency, last night in Ahwaz, Abadan, Khorramshahr, Mashhad and Sirjan protests were held against the rise in fuel prices."
IRIB - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Abadan - 15 November 2019
++NIGHT TIME++
2. Various fire near traffic
IRIB - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Khorramshahr - Date unknown
++DAY TIME++
3. Protesters
IRIB - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Khorramshahr - 15 November 2019
++NIGHT TIME++
3 . Cars
STORYLINE
Protesters angered by Iran raising fuel prices lit fires and blocked traffic in several cities on Saturday.
The reduction in subsidies were announced at midnight on Friday without any prior warning.
Prices jumped to a minimum of 15,000 rials (45 cents) per litre (0.2 gallons), a 50% increase from the day before.
The demonstrations, though not as widespread as the economic protests that shook the country nearly two years ago, put new pressure on the government of Iran's relatively moderate President Hassan Rouhani.
It wasn't immediately clear if police made arrests.
Iran is home to the world's fourth-largest reserves of crude oil.
Iranians long have felt subsidized fuel was one of the only benefits it saw from its reserves.
A similar push to limit subsidies saw protests in 2007.
As parliamentary elections loom in February, Rouhani has been trying to pitch Iran on the idea of staying in his landmark 2015 nuclear deal with world powers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 17, 2019, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.