ETV Bharat / sitara

'లక్ష్మీ బాంబ్'లోకి రాఘవ లారెన్స్ రీఎంట్రీ - రాఘవ లారెన్స్

'లక్ష్మీ బాంబ్'​ సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు లారెన్స్.. తిరిగి దర్శకత్వం చేస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. హీరో అక్షయ్ కుమార్​కు ధన్యవాదాలు తెలిపాడు.

'లక్ష్మీ బాంబ్'లోకి రాఘవ లారెన్స్ రీఎంట్రీ
author img

By

Published : Jun 1, 2019, 10:27 PM IST

బాలీవుడ్​ చిత్రం 'లక్ష్మీబాంబ్' సంబంధించిన వివాదం సద్దుమణిగింది. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు రాఘవ లారెన్స్. ట్విట్టర్​ వేదికగా శనివారం ఈ విషయాన్ని పంచుకున్నాడు. 2011లో వచ్చిన 'కాంచన'కు రీమేక్​గా వస్తుందీ చిత్రం. కియారా అడ్వాణీ హీరోయిన్​.

"మళ్లీ దర్శకుడిగా బాధ్యతులు తీసుకున్నా. లక్ష్మీ బాంబ్​ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నా. నా బాధని అర్థం చేసుకున్న హీరో అక్షయ్ కుమార్​కు ధన్యవాదాలు." -రాఘవ లారెన్స్, దర్శకుడు

akshay kumar with Raghava Lawrence
హీరో అక్షయ్ కుమార్​తో దర్శకుడు రాఘవ లారెన్స్

ఇంతకు ముందు తనకు చెప్పకుండా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారంటూ సినిమా నుంచి తప్పుకున్నాడు లారెన్స్. గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన బాధను పంచుకున్నాడు.

ఇది చదవండి: హీరోయిన్ జ్యోతిక 'రాక్షసి' అవతారం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.