'కాంచన 3’' సినిమాతో ఘనవిజయం అందుకున్నాడు రాఘవ లారెన్స్. 'ముని' సిరీస్‌లో నాల్గొవ చిత్రంగా వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందింది. 100 కోట్ల క్లబ్బులో చేరి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా రాఘవ లారెన్స్, హీరోయిన్ వేదిక సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిశారు. ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి గురువు ఆశీర్వాదం తీసుకున్నామంటూ తెలిపాడు.
ప్రస్తుతం 'దర్బార్' షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. రాఘవ లారెన్స్, హీరోయిన్ వేదికతో పాటు రజినీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
'కాంచన' చిత్రం ఘన విజయం సాధించగా.. బాలీవుడ్‌లోనూ రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి 'లక్ష్మీబాంబ్' అనే టైటిల్ ఖరారు చేశారు.
-
Hi dear Friends and Fans...!
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
After Kanchana’s hit we met and took blessings from my guru Thalaivar @rajinikanth in Mumbai.. @Vedhika4u pic.twitter.com/YzOyHD4YFQ
">Hi dear Friends and Fans...!
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2019
After Kanchana’s hit we met and took blessings from my guru Thalaivar @rajinikanth in Mumbai.. @Vedhika4u pic.twitter.com/YzOyHD4YFQHi dear Friends and Fans...!
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2019
After Kanchana’s hit we met and took blessings from my guru Thalaivar @rajinikanth in Mumbai.. @Vedhika4u pic.twitter.com/YzOyHD4YFQ
ఇవీ చూడండి.. విక్రమ్ కోసం పాట పాడిన శృతిహాసన్