ETV Bharat / sitara

'రాధేశ్యామ్'​ అరుదైన రికార్డు.. తొలి చిత్రం ఇదే! - రాధేశ్యామ్ ప్రభాస్

అగ్రకథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' చిత్రం అరుదైన రికార్డు నెలకొల్పింది. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్​ అత్యధికంగా 21 మిలియన్​ల వ్యూస్​ సాధించింది. భారత సినీ చరిత్రలో అత్యధిక వ్యూస్ రాబట్టిన మోషన్ పోస్టర్​గా ఈ చిత్రం నిలవటం విశేషం.

radhe shyam
రాధేశ్యామ్​
author img

By

Published : Jul 13, 2021, 9:35 PM IST

యంగ్ రెబల్​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా మరోసారి అరుదైన రికార్డు సాధించింది. గతేడాది ఆగస్టులో రిలీజ్​ అయిన ఈ సినిమా మోషన్​ పోస్టర్​ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో 21 మిలియన్​ల వ్యూస్​ రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన మోషన్​ పోస్టర్​గా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇటీవల ఈ చిత్రం షూటింగ్​ పునఃప్రారంభమైంది. ఈ షెడ్యూల్​లో ఓ డ్యూయెట్ సాంగ్​, కీలక సన్నివేశాలను చిత్రీకరించి.. దసరా పండగ సందర్భంగా అక్టోబర్​లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రంతో పాటు 'సలార్',​ 'ఆదిపురుష్'​, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు ప్రభాస్.

ఇదీ చదవండి: 'రాధేశ్యామ్​' షూటింగ్ షురూ.. ఆ రోజే రిలీజ్!

టాలీవుడ్ 'దసరా బుల్లోళ్లు' ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.