స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా రష్మిక హీరోయిన్గా చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
-
#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021
ఈ చిత్రాన్ని ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రిలీజ్ పోస్టర్లో మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు బన్నీ. 'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడం వల్ల 'పుష్ప'పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.