ETV Bharat / sitara

'ఇస్మార్ట్  శంకర్ ఒక షేర్​.. కాపీ క్యాట్​ కాదు'

రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ శంకర్'.. ఏ హాలీవుడ్​ సినిమాకు కాపీ కాదని, కేవలం వాటిని స్ఫూర్తిగా తీసుకుని రాసిందేనని చెప్పాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.

author img

By

Published : Jul 17, 2019, 5:51 PM IST

Updated : Jul 18, 2019, 12:45 PM IST

'ఇస్మార్ట్  శంకర్ అలాంటి కథ కాదు'

పూరీ జగన్నాథ్​కు అర్జెంట్​గా ఓ హిట్ కావాలి. 'టెంపర్'​ సినిమా తర్వాత అతడు తెరకెక్కించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించలేదు. ఇప్పుడు 'ఇస్మార్ట్​ శంకర్'​తో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కథను ఓ ఆంగ్ల చిత్రాన్ని కాపీ చేసి తీశారని పూరీపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించాడీ దర్శకుడు.

"అవును, నేను 'ఇస్మార్ట్ శంకర్​'ను కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రూపొందించాను. కానీ వేటినీ నేను కాపీ చేయలేదు. థియేటర్లలో చిత్రం చూస్తే మీకు ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది" -పూరీ జగన్నాథ్, దర్శకుడు

నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్​లో తెలంగాణ యాసతో రామ్ చెపుతున్న డైలాగ్​లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఇది చదవండి: బీచ్​లో చచ్చిపోవాలనేది దర్శకుడు పూరీ జగన్నాథ్ చివరి కోరిక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow - 17 July 2019
1. Various of Ukrainian sailors sitting behind bars in courtroom
STORYLINE:
Twenty-four Ukrainian sailors jailed in Russia appeared in court on Wednesday in what is largely seen as a precursor to a major prisoner swap between the two countries.
A court ruling was expected later on Wednesday.
It follows several days of shuttle diplomacy with the Russian and Ukrainian ombudswoman holding talks both in Moscow and in Kiev.
Separately, a court in Kiev is expected to rule on the detention of a Russian journalist who been in jail for a year.
The flurry of activity around the imprisoned Russians and Ukrainians follows last week's first telephone call between Russian President Vladimir Putin and Ukrainian President Volodymyr Zelenskiy who expressed their willingness to help bring the prisoners home.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 18, 2019, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.