ETV Bharat / sitara

కళ్లకు గంతలు కట్టుకుని చిరు దోశ ఛాలెంజ్! - megastar Chiranjeevi's Flip-Dosa Challenge

'సామ్ జామ్'లో అగ్ర కథానాయకుడు చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్​ ప్రోమో విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలతో పాటు క్రేజీ సంగతుల్ని ఆయన చెప్పారు.

promo: megastar Chiranjeevi's Flip-Dosa Challenge in samjam
కళ్లకు గంతలు కట్టుకుని చిరు దోశ ఛాలెంజ్!
author img

By

Published : Dec 22, 2020, 10:34 AM IST

Updated : Dec 22, 2020, 10:41 AM IST

మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమా చూస్తూ ఏడ్చేశారట. ఆ విషయాన్ని సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్ జామ్'లో చెప్పారు. తన ఫ్రిజ్​లో ఓ ఐటెమ్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అలానే కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిఫ్ ఛాలెంజ్​ను పూర్తి చేశారు. వీటన్నింటిని చూడాలంటే ఈనెల 25 వరకు ఆగాల్సిందే. ఆరోజే చిరు పాల్గొన్న ఎపిసోడ్​ 'ఆహా' ఓటీటీలో విడుదలవుతుంది.

ప్రస్తుతం 'ఆచార్య' చిత్రీకరణలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. ఇందులో రామ్​చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. కొరటలా శివ దర్శకత్వం వహించారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Dec 22, 2020, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.