ప్రముఖ దర్శకనిర్మాత విశ్వేశ్వరరావు కరోనాతో చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
విశ్వేశ్వరరావు.. విశ్వశాంతి పిక్చర్స్ స్ఠాపించి పలు హిట్ సినిమాలను నిర్మించారు. కంచుకోట, నిలువు దోపిడి, దేశద్రోహులు, మార్పు, పెత్తందార్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా తీర్పు, హరిచంద్రుడు, నగ్న సత్యం, కీర్తి కాంత కనకం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు.
ఇదీ చూడండి: కరోనా దెబ్బ.. బడా సినిమాలదీ 'రాధే' దారే!