ETV Bharat / sitara

అందమైన బొమ్మలకు అక్కాచెల్లెళ్ల గాత్రం

హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'ఫ్రోజెన్​-2' హిందీ వెర్షన్​ కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా డబ్బింగ్ చెప్పనున్నారు. వచ్చే నెల 22న విడుదల కానుందీ సినిమా.

'ఫ్రోజెన్​-2' హిందీ వెర్షన్​ కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా డబ్బింగ్
author img

By

Published : Oct 18, 2019, 6:30 PM IST

Updated : Oct 18, 2019, 10:47 PM IST

బాలీవుడ్ హీరోయిన్లు, నిజజీవితంలో అక్కాచెల్లెళ్లు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా.. ఓ హాలీవుడ్ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కాకపోతే గాత్రం మాత్రమే అందించనున్నారు. 'ఫ్రోజెన్ 2' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ఎల్సా, అన్నాలకు బాలీవుడ్​ వెర్షన్​లో డబ్బింగ్ చెప్పనున్నారు.

priyanka chopra, parneeti chopra poster
ప్రియాంక, పరిణీతి చోప్రాల పోస్టర్​

ఎల్సా పాత్రకు గాత్రమందించడం తనకు వచ్చిన అద్భుత అవకాశమని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. 'ఫ్రోజెన్'.. తనకిష్టమైన హాలీవుడ్ సిరీస్​ అని చెప్పింది పరిణీతి. అక్కతో కలిసి డబ్బింగ్ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపిందీ భామ.

ఈ సినిమాకు క్రిస్ బక్, జెన్నీఫర్ లీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. భారత్​లో వచ్చే నెల 22న తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ఒక్క రోజులోనే ప్రియాంక వయసులో పాతికేళ్ల మార్పు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Brussels - 18 October 2019
1. Wide pan of roundtable with incoming European Commission President Ursula von der Leyen, incoming European Council President Charles Michel, German Chancellor Angela Merkel, Spanish Prime Minister Pedro Sanchez, French President Emmanuel Macron, Dutch Prime Minister Mark Rutte, Croatian Prime Minister Andrej Plenkovic, Portuguese Prime Minister Antonio Costa, and Latvian Prime Minister Krisjanis Karins
2. Close of Merkel
3. Close of Macron, zoom out
4. Zoom out from von der Leyen to wide of meeting
5. Various of other EU leaders walking in corridor
STORYLINE:
The incoming top EU officials held a meeting in Brussels on Friday morning with the leaders of some of the bloc's biggest economies as well as representatives of the EU's top three parties.
Among those present were German Chancellor Angela Merkel, Spanish Prime Minister Pedro Sanchez, French President Emmanuel Macron and Dutch Prime Minister Mark Rutte.
Former German Defence Minister Ursula von der Leyen is set to replace Jean-Claude Juncker as the head of EU's top executive body.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 18, 2019, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.