ETV Bharat / sitara

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా!

'ద స్కై ఈజ్ పింక్' చిత్రీకరణ సమయంలో నిక్ జోనాస్​ను ఏడిపించిందంట ప్రియాంక చోప్రా. షూటింగ్​కు వచ్చిన నిక్ తన నటన చూసి భావోద్వేగం చెందాడని తెలిపిందీ బాలీవుడ్ భామ.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్
author img

By

Published : Sep 8, 2019, 10:06 AM IST

Updated : Sep 29, 2019, 8:48 PM IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్​ను ఏడిపించిందంట. అదేంటి గత ఏడాదే కదా వీరికి పెళ్లైంది అప్పుడే గొడవలవుతున్నాయా? అని అనుకోకండి. ప్రియాంక నటించిన ద స్కై ఈజ్ పింక్ సినిమాలోని సన్నివేశం చూసి నిక్ భావోద్వేగానికి లోనయ్యాడట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పింది.

టొరంటో అంతర్జాతీయ చలనిచిత్రోత్సవాలకు భర్తతో కలిసి హాజరైన ప్రియాంక ఈ విషయాన్ని పంచుకుంది. ఆమె కొత్త చిత్రం ద స్కై ఈజ్ పింక్ షూటింగ్​కు వచ్చిన నిక్.. ప్రియాంక నటనకు ముగ్ధుడై భావోద్వేగం చెందాడని తెలిపింది. తమ వివాహం నాలుగు రోజుల్లో ఉందనగా ఈ సంఘటన జరిగిందని చెప్పింది.

"ఆ విషయం ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంది. అప్పటికి వివాహానికి నాలుగురోజులే ఉంది. షూటింగ్​కు వస్తానని తను(నిక్) నాతో అన్నాడు. నేను ముందే సెట్స్​కు వెళ్లాను. సినిమాలో కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. నేను లీనమై నటిస్తున్నా. అప్పటికే వచ్చిన నిక్ ఆ సీన్​ చూసి కంట తడిపెట్టుకున్నాడు. అనంతరం దర్శకురాలు షోనాలి నా దగ్గరకు వచ్చి.. నీ భర్తనే నువ్వు ఏడిపించావ్.. సినిమాలో ఇది గొప్ప సన్నివేశంగా మిగిలిపోతుంది అని చెప్పింది" -ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి

MOVIE
ద స్కై ఈజ్ పింక్​

ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్, ప్రియాంక చోప్రా నటిస్తున్న ద స్కై ఈజ్ పింక్ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. షోనాలి బోస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్, ప్రియాంక చోప్రా తదితరులు నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: వర్మ ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడో తెలుసా ..?

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Sunday, 8 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2340: Italy Venice Winners Reax AP Clients Only 4228819
Todd Phillips reacts to Venice Golden Lion win for 'Joker'
AP-APTN-2323: US Longchamp Content has significant restrictions, see script for details 4228826
Muted tones, fluid silhouettes, leather accents: Longchamp brings chic ready-to-wear collection to New York
AP-APTN-2323: US Longchamp Celebs Content has significant restrictions, see script for details 4228825
Kate Moss, Kendall Jenner, Linda Cardellini cheer on Longchamp
AP-APTN-2246: US Kate Spade Content has significant restrictions, see script for details 4228824
Anna Kendrick, Emma Roberts, Katherine Schwarzenegger, Sadie Sink front row at Kate Spade fashion show
AP-APTN-2131: Italy Mick Jagger Arrival Content has significant restrictions, see script for details 4228756
Mick Jagger swaggers into Venice with new movie, ‘The Burnt Orange Heresy’
AP-APTN-2131: Italy Closing Carpet AP Clients Only 4228806
Joaquin Phoenix walks Venice red carpet ahead of awards ceremony
AP-APTN-2041: Italy Venice Closing Ceremony Content has significant restrictions, see script for details 4228815
Wallace, Maresco, Yonfan, Marinelli win at Venice film festival
AP-APTN-2037: Italy Mick Jagger Press Conference Content has significant restrictions, see script for details 4228784
Mick Jagger and Donald Sutherland praise climate change protestors at the Venice International Film Festival
AP-APTN-2015: Italy Mick Jagger Premiere Content has significant restrictions, see script for details 4228809
Mick Jagger and Donald Sutherland close the Venice International Film Festival
AP-APTN-1915: Italy Joker Venice Content has significant restrictions, see script for details 4228808
Todd Phillips’ ‘Joker’ wins best film at the Venice International Film Festival
AP-APTN-1609: Italy Protest Content has significant restrictions, see script for details 4228787
Anti-cruiseliner protest disrupts Venice film festival
AP-APTN-0954: Mexico Toledo Wake AP Clients Only 4228738
Mexican expressionist artist Toledo dies at 79
AP-APTN-0950: Spain Festival AP Clients Only 4228737
Spanish festival-goers covered in black paint
AP-APTN-0711: ARCHIVE Zooey Deschanel AP Clients Only 4228727
Zooey Deschanel splits from husband of four years
AP-APTN-0702: US Harper's Bazaar Icons AP Clients Only 4228725
Alicia Keys, Heidi Klum, Zendaya, Vanessa Hudgens, a pregnant Ashley Graham and more attend Harper's Bazaar Icons event
AP-APTN-0552: Canada Toronto Film Fest Just Mercy AP Clients Only 4228718
Michael B. Jordan, Jamie Foxx debut injustice drama 'Just Mercy' at Toronto Film Fest
AP-APTN-0515: US Jeremy Scott Content has significant restrictions; see script for details 4228715
Jeremy Scott conjures up a glamorous space-age pop band for spring-summer 2020
AP-APTN-0514: Canada Toronto Film Fest Blackbird AP Clients Only 4228710
Susan Sarandon, cast of ‘Blackbird’ get matching tattoos
AP-APTN-0506: Canada Toronto Film Fest Brexit AP Clients Only 4228711
Actor Sam Neill says UK is ‘tearing itself apart’ over Brexit
AP-APTN-0029: OBIT Carol Lynley Content has significant restrictions; see script for details 4228693
'The Poseidon Adventure' actress Carol Lynley dies at 77
AP-APTN-0029: ARCHIVE H and M Fashion Amazon Content has significant restrictions; see script for details 4228673
Fashion retailer H and M suspends leather purchases from Brazil in response to Amazon fires
AP-APTN-0029: ARCHIVE Felicity Huffman AP Clients Only 4228702
Federal prosecutors ask judge to sentence Felicity Huffman to a month in jail for her role in college admissions bribery scandal
AP-APTN-0029: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4228703
Judge signing off on changes meant to streamline Harvey Weinstein's sexual assault case after a recent flurry of activity
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.