ETV Bharat / sitara

పదిమంది ఉంటే.. ప్రతిరోజూ పండగే..! - sai dharam tej

'ప్రతిరోజూ పండగే' చిత్రంలోని టైటిల్ సాంగ్​ సోమవారం విడుదలైంది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

ప్రతిరోజూ పండగే
author img

By

Published : Nov 4, 2019, 6:03 PM IST

సాయిధరమ్​ తేజ్ కొత్త చిత్రం 'ప్రతిరోజూ పండగే'. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ సోమవారం విడుదలైంది. మెలోడియస్​గా సాగుతోన్న ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్​. సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పదిమంది ఉండగా.. ప్రతిరోజూ పండగే' అంటూ సాగుతున్న ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిరేపుతోంది. 'మనవారు వెంటుంటే.. మరణాన్నే మరిచేనే' లాంటి వాక్యాలతో ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం సమకూర్చగా కేకే సాహిత్యం అందించాడు. శ్రీకృష్ణ ఈ పాటను ఆలపించాడు.

జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

ఇదీ చదవండి: ఒకే సినిమాలో ఖాన్​ త్రయం.. అభిమానులకు పండగే.!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.