ETV Bharat / sitara

ఆ నమ్మకంతోనే థియేటర్లలోకి మా సినిమా: ఎస్వీ బాబు - నీలి నీలి ఆకాశం సాంగ్

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రదీప్ తొలి సినిమా గురించి నిర్మాత మాట్లాడారు. ట్రైలర్​ను మరికొద్ది రోజుల్లో తీసుకొస్తామని అన్నారు.

pradeep-machiraju-30-rojullo-preminchadam-ela-movie-release
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా
author img

By

Published : Jan 20, 2021, 6:41 PM IST

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించారు. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా.. జనవరి 29న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ సందర్భంగా సినిమా విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు.

pradeep-machiraju-30-rojullo-preminchadam-ela-movie-release
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాలో ప్రదీప్, అమృత అయ్యర్

కథపై నమ్మకంతోనే ఓటీటీలో కాకుండా థియేటర్​లో విడుదల చేస్తున్నట్లు ఎస్వీ బాబు చెప్పారు. ప్రదీప్ అభిమానులు గర్వపడేలా మున్నా సినిమాను తెరకెక్కించారని, లాక్​డౌన్​లో కావల్సినన్ని మార్పులు చేయడం వల్ల చిత్రం చక్కగా వచ్చిందని అన్నారు. త్వరలోనే ట్రైలర్​ను రిలీజ్ చేస్తామని తెలిపారు.

ఇది చదవండి: 'నీలి నీలి ఆకాశం' రికార్డు.. దక్షిణాది తొలి గీతంగా ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.