ETV Bharat / sitara

త్వరలో డార్లింగ్ ప్రభాస్​ కొత్త సినిమా ఫస్ట్​లుక్​

author img

By

Published : Mar 17, 2020, 11:54 AM IST

హీరో ప్రభాస్​ కొత్త సినిమా జార్జియా షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన దర్శకుడు.. త్వరలో ఫస్ట్​లుక్​ను విడుదల చేయనున్నామని రాసుకొచ్చాడు.

Prabhas20 georgia schedule is completed And Firstlook is revealed soon
ప్రభాస్​ కొత్త సినిమా ఫస్ట్​లుక్​ అపుడేనా..!

కరోనా వైరస్​ను లెక్కచేయకుండా ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ సాగుతోంది. ప్రస్తుతం జార్జియాలో ఉన్న చిత్రబృందం, అక్కడి షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. సహకరించిన జార్జియా బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు. త్వరలో #ప్రభాస్20 ఫస్ట్​లుక్​ రానుందని రాసుకొచ్చాడు.

  • One more schedule done!! I thank the Georgian team for helping us finish a kickass schedule!! Lovely people you are!! #Prabhas20
    First look soon 😊😊

    — Radha Krishna Kumar (@director_radhaa) March 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినీ వర్గాల సమచారం ప్రకారం ఉగాది కానుకగా ఈ లుక్​ను విడుదల చేసే అవకాశముంది. పీరియాడికల్​ కథతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్​ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్​, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా రానుందీ చిత్రం.

ఇదీ చూడండి.. అలీ ఇచ్చిన ఆ గిఫ్ట్​ను భద్రంగా దాచుకున్న ప్రదీప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.