ETV Bharat / sitara

'సలార్'​ కాంబో రిపీట్​- నిర్మాతగా దిల్​రాజు! - salar cinema

ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ ​నీల్​తో 'సలార్'​ సినిమా చేస్తున్న హీరో ప్రభాస్​.. ఆయనతో మరో సినిమా చేయనున్నారని తెలిసింది. ప్రముఖ నిర్మాత దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. నెట్టింట్లో ఈ విషయమై జోరుగా ప్రచారం సాగుతోంది.

salar
సలార్​
author img

By

Published : Mar 23, 2021, 4:12 PM IST

'సలార్'​ కాంబినేషన్​ మరోసారి రిపీట్​ కానుందా? అవుననే తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. దర్శకుడు ప్రశాంత్​ నీల్-హీరో ప్రభాస్​​ మరోసారి కలిసి పనిచేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. డార్లింగ్​ 25వ సినిమా కోసం క్రేజీ కాంబో​ మళ్లీ జట్టుకట్టనుందట. ప్రముఖ నిర్మాత దిల్​రాజు​ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 2023లో ఈ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లొచ్చని సమాచారం.

ప్రస్తుతం​ ప్రభాస్​ వరుసగా భారీ ప్రాజెక్ట్స్​కు గ్రీన్​సిగ్నల్ ఇస్తూ, ఏక కాలంలో వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన 'సలార్'​తో పాటు 'రాధేశ్యామ్​', 'ఆదిపురుష్'​, నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రభాస్ 'సలార్​' విడుదల తేదీ ఫిక్స్.. రచ్చ రచ్చే

ఇదీ చూడండి: ప్రభాస్​ సరసన 'కేజీఎఫ్​' బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.