ETV Bharat / sitara

'రాధేశ్యామ్' కోసం మళ్లీ ఇటలీకి ప్రభాస్ - ప్రభాస్ పూజా హెగ్డే

సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు ప్రభాస్. నెల రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి రానున్నారు.

prabhas fly to italy for radhe shyam shooting
prabhas in hyd airport
author img

By

Published : Oct 2, 2020, 8:33 AM IST

డార్లింగ్ ప్రభాస్.. తిరిగి షూటింగ్​లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. 'రాధేశ్యామ్' చిత్రీకరణ కోసం ఇటలీకి పయనమయ్యారు. సుమారు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్​ సాగనుంది. హీరోయిన్ పూజా హెగ్డే అక్టోబరు 10 నుంచి సెట్స్​లో అడుగుపెట్టనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నవంబరు తొలి వారానికి షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అనంతరం ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాతో పాటు 'ఆదిపురుష్' చిత్రీకరణలోనూ పాల్గొనున్నారు.

prabhas in hyd airport
హైదరాబాద్ విమానశ్రయంలో ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.