ETV Bharat / sitara

మూడు భాషల్లో... ప్రభాస్ కొత్త సినిమా - సాహో

ప్రభాస్​ కొత్త సినిమా అప్​డేట్ విడుదల చేసింది చిత్రబృందం. త్వరలోనే రెండో షెడ్యూల్​ను ప్రారంభిస్తామని తెలిపింది.

Prabhas
ప్రభాస్
author img

By

Published : Jan 2, 2020, 8:56 AM IST

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ నటించే చిత్రాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గటే ఈ హీరో ప్రణాళికలు కూడా ఉన్నాయి. 'సాహో' తర్వాత ప్రభాస్‌ 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు విదేశాల్లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా ఇప్పుడు భాగ్యనగరానికి వచ్చింది. ఈ వారం నుంచి ఇక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.

ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయిక. మూడు భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్‌తో పాటుగా యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తుంది. ఇది 17వ శతాబ్దంలో సాగే ఒక పిరియాడికల్‌ ప్రేమ కథ అని సమాచారం. దీనికి 'జాన్‌' అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. క్రష్ ఫస్ట్​లుక్: ఈసారి యువతే టార్గెట్

RESTRICTION SUMMARY: NO ACCESS MEXICO
SHOTLIST:
TELEVISA - NO ACCESS MEXICO
Zacatecas - 31 December 2019
++AUDIO AS INCOMING++
1. Police vehicles parked outside Cieneguillas state prison ++MUTE++
2. Family walking away from prison, parked vehicles ++MUTE++
3. Prison gates opening, ambulance driving away ++MUTE++
4. Prison tower, parked vehicles
STORYLINE:
At least 16 inmates in a central Mexico prison were killed and five more were wounded in a riot that closed out a violent 2019 for the country, authorities said.
The melee at the Cieneguillas State Prison broke out around 1430 local time (2030GMT) on Tuesday and the prison was brought under control by 1700 (2300GMT), according to a statement from the state security agency.
Fifteen of the victims died at the prison and one died later at a hospital.
Zacatecas state officials said authorities confiscated four guns that they believe were brought in to during prison visits on Tuesday.
The prison had been searched for weapons on Saturday and Sunday and no guns were found.
One prisoner was detained with a gun still in his possession and the other three were found inside the prison.
Officials said not all of the victims died from gunshot wounds; some were stabbed and others beaten with objects.
No guards or police were wounded.
Officials did not offer a possible motive, but prison riots frequently involve score settling between rival cartel members or a battle for control of the institute's illicit business.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.