ETV Bharat / sitara

క్రష్ ఫస్ట్​లుక్: ఈసారి యువతే టార్గెట్ - ravibabu crush first look

విభిన్న కథలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న దర్శకనిర్మాత రవిబాబు. తాజాగా ఇతడి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రాబోతుంది. దీనికి సంబంధించిన టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ravibabu
రవిబాబు
author img

By

Published : Jan 2, 2020, 7:54 AM IST

ఒక చిత్రంతో నవ్విస్తాడు. మరో చిత్రంతో భయపెడతుంటాడు. ఇంకోసారి థ్రిల్‌ని పంచుతుంటాడు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త రకమైన కథలతో సినిమాలు చేస్తూ వినోదం పంచుతున్న దర్శకనిర్మాత రవిబాబు. ఇపుడు తన ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై 'క్రష్‌' అనే చిత్రం చేయబోతున్నాడు.

కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా బుధవారం ఈ సినిమా టైటిల్‌ లోగోని విడుదల చేశారు. "యువతరం ఆలోచనలకి అద్దం పట్టే కథ ఇది. జనవరి 24 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. వేసవిలో విడుదల చేస్తాం" అని చిత్రవర్గాలు తెలిపాయి. ఇందులోని నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

క్రష్ పోస్టర్

ఇవీ చూడడి.. అలా నటించాలంటే చాలా చిరాకేసింది: జాన్వీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Emirates Stadium, London, England, UK - 1st January 2020
1. 00:00 SOUNDBITE (English): Mikel Arteta, Arsenal head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
2. 02:15 SOUNDBITE (English) Ole Gunnar Solkjaer, Manchester United manager:
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION: 05:42
STORYLINE: Reaction from the Emirates Stadium where Arsenal kicked off the new year with a 2-0 win over Manchester United in the Premier League on Wednesday.
First-half goals from Nicolas Pepe and Sokratis Papastathopoulos handed Mikel Arteta his first victory in charge of the Gunners.
The hosts were in control eight minutes into the game thanks to Nicholas Pepe's finish.
The defeat leaves them fifth in the table, five points behind Chelsea, who drew with Brighton earlier in the day.
Victory for Arsenal lifts them to 10th place, four points behind United.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.