ETV Bharat / sitara

'పవన్​ ప్రశంస.. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం' - cinema news

'భీష్మ' సినిమాపై పవర్​స్టార్ పవన్​కల్యాణ్ ప్రశంసలు కురిపించాడు. ఈ విషయాన్నే చెబుతూ ట్విట్టర్​లో ఆనందాన్ని పంచుకున్నారు హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల.

'పవన్​ ప్రశంస.. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం'
హీరో పవన్​కల్యాణ్​తో నితిన్
author img

By

Published : Feb 24, 2020, 9:23 PM IST

Updated : Mar 2, 2020, 11:06 AM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​కు హీరో నితిన్ ఎంత వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది తన 'భీష్మ'పై ప్రశంసలు కురిపిస్తే ఇంకా ఊరుకుంటాడా. అసలు ఊరుకోడు. ఈ క్రమంలోనే ట్విట్టర్​లో ఆనందాన్ని పంచుకున్నాడీ నటుడు. పవన్​ ప్రశంస.. జీవితాకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం అంటూ రాసుకొచ్చాడు. అతడితో దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు.

అయితే పవన్​ను కలిసేందుకు నిర్మాత దిల్​రాజు సహాయం తీసుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. అందుకే తన ట్విట్టర్​ వేదికగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాడు.

హాస్యంతో పాటు సందేశం మిళితమైన 'భీష్మ'.. ప్రేక్షకుల్ని అలరిస్తూ వసూళ్లు రాబడుతోంది. ఇందులో హీరోయిన్​గా రష్మిక నటించింది. మహతి స్వరసాగర్ సంగీతమందించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 2, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.