ETV Bharat / state

వామ్మో - గన్స్ అమ్ముతున్న ముఠా - తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం - GANG SELLING GUNS ARRESTED

రాచకొండ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ - వారి దగ్గర నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసకున్న పోలీసులు

Gang selling guns In Hyderabad
Gang selling guns arrested In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2025, 10:01 AM IST

Gang selling guns arrested In Hyderabad : హైదరాబాద్​లోని రాచకొండ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లోని కొందరు వ్యక్తులకు తుపాకులు విక్రయించేందుకు వచ్చినట్లు అనుమానం. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఠాలోని కీలక సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.