వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తన ప్రియుడు సామ్ బాంబేను వివాహమాడిన ఈమె.. అంతలోనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా కోసం పూనమ్.. గోవాలోని క్యానాకోనాకు షూటింగ్‌కు వెళ్లిన సమయంలో జరిగిందీ ఘటన.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి ప్రియుడిని పెళ్లాడిన పూనమ్ పాండే