ETV Bharat / sitara

హీరోయిన్ పూజా హెగ్డే.. పూర్తి చేసేసింది!

ప్రభాస్​తో 'రాధేశ్యామ్' గురించి పూజా హెగ్డే చెప్పింది. తన పాత్ర షూటింగ్​ ముగిసిందని వెల్లడించింది.

Pooja Hegde wraps up 'Radhe Shyam' schedule
పూజా హెగ్డే
author img

By

Published : Jan 17, 2021, 5:53 PM IST

ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. 'రాధేశ్యామ్​' సినిమాలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ను పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇన్​స్టా స్టోరీస్​లో పంచుకుంది.

Pooja Hegde wraps up 'Radhe Shyam' schedule
'రాధేశ్యామ్' గురించి పూజా హెగ్డే ఇన్​స్టా స్టోరీ

చారిత్రక ప్రేమకథతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్​ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

Pooja Hegde 'Radhe Shyam
రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.