ETV Bharat / sitara

'సామజవరగమన.. ఈఫిల్ ట‌వ‌ర్‌కు త‌క్కువేం కాదు'

అల వైకుంఠపురంలోని 'సామజవరగమన' గీతాన్ని పారిస్​లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఓ ప్రత్యేక విషయం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్-పూజా హెగ్డే
author img

By

Published : Nov 10, 2019, 5:31 AM IST

అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'అల.. వైకుంఠ‌పుర‌ములో' సినిమాలోని 'సామజవరగమన' పాట సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్పటికే సామాజిక మాధ్య‌మాల్లో ప‌లు రికార్డుల్ని సొంతం చేసుకుంది. విన‌డంలోనేకాదు, చిత్రీక‌ర‌ణ ప‌రంగానూ ఈ గీతం వెన‌ుక ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.

పారిస్‌లోని లిడో డాన్స‌ర్ల నేప‌థ్యంలో ఈ పాటను షూట్ చేశారు. వైవిధ్యమైన అలంకార దుస్తులకు ఈ డాన్సర్లు పెట్టింది పేరు. 25 ఏళ్లుగా ఆ ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నారు. వాళ్ల‌తో క‌లిసి ఆడిపాడిన తొలి దక్షిణాది స్టార్ అల్లు అర్జున్ కావడం విశేషం.

allu arjun-pooja hegde with lido dancers
లిడో డ్యాన్సర్లతో అల్లు అర్జున్-పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ పాట గురించి గొప్ప‌గా చెబుతూ ట్వీట్ చేసింది. ఈఫిల్ ట‌వ‌ర్‌కు ఏమాత్రం తీసిపోని గీతం ఇదంటూ.. అక్క‌డే అల్లు అర్జున్‌తో క‌లిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకుడు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌వ‌న‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

RESTRICTION SUMMARY: NO ACCESS HONG KONG
SHOTLIST:
TVB - NO ACCESS HONG KONG
Hong Kong - 9 November 2019
1. Pan of pro-democracy Hong Kong lawmakers chanting in front of police headquarters, UPSOUND (Cantonese): "Oppose political prosecution, resist the evil law fearlessly" (++three of them - Leung Yiu-chung, Kwok Ka-ki, Gary Fan Kwok-wai - are among seven told to report to police to be arrested for interfering in a Legislative Council meeting on May 11 at which they aimed to delay the extradition bill++)
2. Wide of lawmakers holding banner reading (Chinese characters) "Resist the evil law fearlessly"
3. Close of Kwok Ka-ki
4. Close of Leung Yiu-chung
5. Close of Gary Fan Kwok-wai
6. Pro-democracy lawmakers blessing each other before Kwok Ka-ki, Leung Yiu-chung, Gary Fan Kwok-wai leave to report to police
7. Various of Kwok Ka-ki, Leung Yiu-chung, Gary Fan Kwok-wai on their way to police headquarters on escalator
8. Wide of lawmakers chanting, UPSOUND (Cantonese) "Five demands, not one less"
STORYLINE:
Seven Hong Kong pro-democracy lawmakers were either detained or faced arrest Saturday, a move that could escalate public fury a day after the death of a university student linked to months of anti-government protests in the semi-autonomous Chinese territory.
Police said three lawmakers were detained Saturday and charged with obstructing the local assembly during a raucous May 11 meeting over a now-shelved China extradition bill that sparked five months of protests calling for democratic reforms.
Leung Yiu-chung, Kwok Ka-ki, and Gary Fan Kwok took part in chanting and blessings with other pro-democracy lawmakers before reporting to police.
The others received summons to turn up at police stations Saturday to face arrest.
All seven are to appear in court Monday.
Protesters vented their anger over Chow Tsz-Lok's death and vowed not to give up their resistance at a police-approved prayer rally Saturday night, with frequent chants of "Hong Kong people, revenge" and "Free Hong Kong."
The 22-year-old died Friday, succumbing to injuries four days after falling from a parking garage when police fired tear gas during clashes with protesters.
Although the circumstance of his death is unclear, many blame police who have been accused of heavy-handed tactics including widespread use of tear gas and pepper spray since the unrest began in June.
Pro-democracy lawmakers slammed the government clampdown as a calculated move after Chow's death to provoke more violence as an excuse to postpone or cancel Nov. 24 district elections - polls viewed as a barometer of public sentiment amid the unrest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.