ETV Bharat / sitara

Adavi thalli song: భీమ్లానాయక్​ 'అడవి తల్లి' సాంగ్​ వచ్చేసింది - Adavi thalli song

Adavi thalli song: పవర్​స్టార్​ పవన్ ​కల్యాణ్​, దగ్గుబాటి రానా నటిస్తున్న మల్టీస్టారర్​ చిత్రం 'భీమ్లా నాయక్​'. తాజాగా ఈ చిత్రంలోని 'అడవి తల్లి మాట' పాట విడుదలైంది. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది.

భీమ్లానాయక్​ అడవి తల్లి సాంగ్​ రిలీజ్​,   Bheemlanayak AdaviTalli song released
భీమ్లానాయక్​ అడవి తల్లి సాంగ్​ రిలీజ్​
author img

By

Published : Dec 4, 2021, 10:12 AM IST

Bheemla nayak song release: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, దగ్గుబాటి రానా కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్​'. సాగర్​ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని నాలుగో పాట 'అడవి తల్లి మాట' విడుదలైంది. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ మూవీలోని 'లాలా భీమ్లా', 'అంతా ఇష్టం' పాటలు విడుదలై మంచి క్రేజ్​ను సంపాదించుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్​ హీరోయిన్లుగా చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంత్రి కానుకగా జనవరి 12న రిలీజ్​ కానుంది.

ఇదీ చూడండి: విదేశాల్లోనూ దుమ్మురేపిన అఖండ- భారీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.