ETV Bharat / sitara

అలరిస్తున్న 'వకీల్‌ సాబ్‌' తొలి గీతం ప్రోమో

author img

By

Published : Mar 6, 2020, 5:31 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ 'వకీల్​ సాబ్' చిత్రంలోని తొలి గీతం ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ​

వకీల్
వకీల్

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్​కల్యాణ్​ 'వకీల్‌ సాబ్‌' చిత్రంలోని తొలి గీతం వచ్చేసింది. తమన్‌ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

'మగువా మగువా' అంటూ సాగే ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. పూర్తి పాటను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్‌ ఎల్ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.