ETV Bharat / sitara

కొత్త సినిమాలో పవన్​కల్యాణ్ లుక్​ లీక్! - tollywood news

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని పవన్​కల్యాణ్ లుక్​ లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

కొత్త సినిమాలో పవన్​కల్యాణ్ లుక్​ లీక్!
పవర్​స్టార్ పవన్​కల్యాణ్
author img

By

Published : Mar 15, 2020, 3:28 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్.. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. 'వకీల్​సాబ్'కు సంబంధించిన ఫస్ట్​లుక్, లిరికల్ గీతం ఇప్పటికే సందడి చేస్తుండగా, మరో సినిమాలోని పవన్​ లుక్​ ఇదేనంటూ ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. ఇందులో మీసకట్టు, నుదుటన బొట్టుతో పవన్​ ఆకట్టుకుంటున్నాడు.

pawan kalyan leaked photo
పవన్​కల్యాణ్ లీకైన ఫొటో

ఈ సినిమా చారిత్రక కథతో తీస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇదే కాకుండా హరీశ్ శంకర్​-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్​లో నటించేందుకు అంగీకరించాడు పవన్.

pawan vakeel saab
వకీల్​సాబ్​లో పవన్​కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.