ETV Bharat / sitara

'హరిహర వీరమల్లు'గా అదరగొట్టిన పవన్​ కల్యాణ్ - హరహర వీరమల్లు మూవీ ఫస్ట్​గ్లింప్స్

పవన్​-క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు 'హరిహర వీరమల్లు' టైటిల్​ పెట్టారు. శివరాత్రి కానుకగా ఫస్ట్​లుక్​ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు.

pawan kalyan krish movie title as 'harahara mahadev'
'హరహర వీరమల్లు'గా అదరగొట్టిన పవన్​ కల్యాణ్
author img

By

Published : Mar 11, 2021, 5:23 PM IST

Updated : Mar 11, 2021, 6:55 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ కొత్త సినిమా టైటిల్​ ఏంటో తెలిసిపోయింది. 'హరిహర వీరమల్లు'గా నిర్ణయించిన చిత్రబృందం.. దీంతో పాటే ఫస్ట్ గ్లింప్స్​ను మహాశివరాత్రి కానుకగా విడుదల చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చారిత్రక కథతో తీస్తున్న ఈ సినిమాలో పవన్,​ గజదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 11, 2021, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.