ETV Bharat / sitara

భీమ్లా నాయక్ ట్రైలర్ అదిరింది.. సినిమా రిలీజ్​ వరకు రచ్చ రచ్చే - pawan rana bheemla nayak

Bheemla nayak trailer: యూట్యూబ్​లో రికార్డు సృష్టించేందుకు 'భీమ్లా నాయక్' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలానే వాయిదా పడిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. బుధవారం(ఫిబ్రవరి 23) నిర్వహించనున్నారు.

bheemla nayak trailer
భీమ్లా నాయక్ ట్రైలర్
author img

By

Published : Feb 21, 2022, 9:02 PM IST

Pawan bheemla nayak movie: పవర్​స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ వచ్చేసింది. పవన్ ప్రెజెన్స్, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆత్రుత పెంచుతోంది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

pawan kalyan bheemla nayak movie
భీమ్లా నాయక్ మూవీలో పవన్

Bheemla nayak pre release event: 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజే జరగాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గౌతమ్​రెడ్డి హఠాన్మరణంతో అదికాస్త వాయిదా పడింది. ఇప్పుడు ఈ ఈవెంట్​ను బుధవారం జరపాలని సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాయిదా ప్రకటన చూసి, తొలుత నిరాశపడిన అభిమానులు.. తమ అభిమాన హీరో పవన్​ మాటలకు మద్దతు ప్రకటించారు.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్, పోలీస్​ అధికారిగా నటించారు. డేనియల్ శేఖర్​గా రానా కీలకపాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందిచగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.