ETV Bharat / sitara

గుసగుస: మళ్లీ సినిమాల్లోకి పవన్..? - పవర్ స్టార్ పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే మళ్లీ సినిమాల్లో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలతో సినిమాలకు గుడ్​బై చెప్పేసిన పవన్​.. రెండేళ్లుగా నటించలేదు. మళ్లీ తెరపై కనిపిస్తే పవన్​ అభిమానులకు పండగే.

పవన్‌ కల్యాణ్‌
author img

By

Published : Jul 30, 2019, 5:58 PM IST

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌.. ఈ పేరు చెబితే ఆయన అభిమానులకు పూనకాలే. పేరు విన్నా, ఫొటో చూసినా, తెరపై కనిపించినా ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోవాల్సిందే. అలాంటి క్రేజ్ సంపాందించిన పవన్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. జనసేన పార్టీ స్థాపించి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. కానీ త్వరలోనే మళ్లీ ముఖానికి రంగేసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే పవన్ అభిమానులకు పండగే.

ఎన్నికలకు ముందు డీవీవీ దానయ్య, మైత్రీ మూవీస్‌, రత్నం వంటి నిర్మాణ సంస్థల్లో నటించడానికి అడ్వాన్సులు తీసుకున్నాడు పవన్. 2019 ఎన్నికల హడావుడిలో పడి నటించే సమయం దొరకలేదు. ఇప్పుడీ అడ్వాన్సులను క్లియర్‌ చేసుకోవాలని భావిస్తున్నాడట పవన్‌. ఆ నిర్మాణ సంస్థలు కథలు సిద్ధం చేసుకోగానే.. సెట్స్‌లోకి అడుగుపెడతాడని సమాచారం.

ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలకు పవన్‌ క్లారిటీ ఇచ్చేశాడట. గతంలో ఏడాదికి ఒక సినిమానే చేసిన ఈ హీరో ఇప్పుడు సినిమాల విషయంలో వేగం పెంచబోతున్నాడని తెలుస్తోంది. రెండేళ్లలోనే ఓ మూడు చిత్రాలు పూర్తిచేసి.. ఎన్నికల వైపు దృష్టి సారించాలని ఆలోచన చేస్తున్నాడట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అభిమానులు మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇది సంగతి: మురళీధరన్​ బయోపిక్​ నిర్మాతగా రానా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Foxborough, Massachusetts, USA. 29th July, 2019.
1. 00:00 New England Patriots fans watching training
2. 00:06 Various of Tom Brady training
3. 00:44 SOUNDBITE (English): Maurice Harris, New England Patriots wide receiver:
"It was good to get out here in front of the fans, to see everybody, it's a great environment. Very exciting. I think it's a cool deal we get to come out here and practice in front of the fans and five them a show."
4. 00:59 Julian Edelman
5. 01:11 Brady practicing plays
6. 01:40 SOUNDBITE (English): Maurice Harris, New England Patriots wide receiver:
"I think it's going good. Every day I'm continuing to work. I have a long way to go but I'm liking the improvement that I'm getting and the rapport with (Tom) Brady and stuff like that. The more we practice and work, the better."  
7. 01:54 N'Keal Harry training
8. 02:08 Maurice Harris catching pass
9. 02:16 Brady passing to James White
10. 02:33 Sony Michel running the ball
SOURCE: ESPN
DURATION: 02:44
STORYLINE:
Tom Brady led the New England Patriots training on Monday, in front of fans at the Gillette Stadium.
It has become a summertime tradition for the Patriots to conduct an in-stadium practice session for season ticket members and Foxborough residents on the Monday night following the first weekend of training camp.
Maurice Harris signed a one-year contract with Patriots in March after two seasons with Washington Redskins.
The 26-year-old wide receiver said he is building a rapport with quarter-back Brady ahead of the new season.
2019 Super Bowl champions Patriots, face Pittsburgh Steelers in their season opener on 8th September.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.