ఆది, హన్సిక ప్రధాన పాత్రలో...‘డోరా’ సినిమా సహాయ దర్శకుడు మనోజ్ దామోధరన్ దర్శకత్వంలో 'పాట్నర్' చిత్రం తెరకెక్కుతోంది. ఆర్‌ఎఫ్‌సీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్పీ కోహ్లి నిర్మిస్తున్నారు. ఆదికి జోడీగా ‘కుప్పత్తురాజా’ ఫేమ్ పాలక్కల్వాణి హీరోయిన్‌గా నటిస్తోంది.
.@ihansika signs a film titled #Partner with @AadhiOfficial directed by #ManojDamodharan and Bankrolled by #RFCCreations The film kickstarted today with a formal pooja @DhayaSandy @ManojDamodhara4 @iamrobosankar @iYogiBabu @proyuvraaj pic.twitter.com/Y795ysZv5j
— sridevi sreedhar (@sridevisreedhar) March 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ihansika signs a film titled #Partner with @AadhiOfficial directed by #ManojDamodharan and Bankrolled by #RFCCreations The film kickstarted today with a formal pooja @DhayaSandy @ManojDamodhara4 @iamrobosankar @iYogiBabu @proyuvraaj pic.twitter.com/Y795ysZv5j
— sridevi sreedhar (@sridevisreedhar) March 20, 2019.@ihansika signs a film titled #Partner with @AadhiOfficial directed by #ManojDamodharan and Bankrolled by #RFCCreations The film kickstarted today with a formal pooja @DhayaSandy @ManojDamodhara4 @iamrobosankar @iYogiBabu @proyuvraaj pic.twitter.com/Y795ysZv5j
— sridevi sreedhar (@sridevisreedhar) March 20, 2019
సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. అనంతరం తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమయింది. సబీర్ అహ్మద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ దయానిధి సంగీతం సమకూర్చుతున్నారు.
‘హాస్య ప్రధానంగా రూపొందించిన సినిమా ఇది. స్క్రీన్‌ప్లేను సినీజనాలు అభినందిస్తారని నమ్మకం ఉంది. హన్సిక పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఆది కెరీర్‌లోనే ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఇది పక్కా ఎనర్జిటిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది’
--చిత్ర దర్శకుడు, మనోజ్ దామోధరన్