ETV Bharat / sitara

బాలీవుడ్​లో పెరుగుతున్న కరోనా.. ప్రముఖ​ నటుడికి పాజిటివ్ - movie news

'శంకర్​దాదా ఎమ్​బీబీఎస్' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న పరేశ్ రావల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్​లో ఉన్నారు.

Paresh Rawal tests positive for COVID-19
బాలీవుడ్​ నటుడు పరేశ్ రావల్​కు కరోనా
author img

By

Published : Mar 27, 2021, 8:54 AM IST

ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్న ప్రముఖ నటుడు పరేశ్ రావల్.. ఇప్పుడు వైరస్​ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ వేదికగా శుక్రవారం రాత్రి వెల్లడించారు. గత 10 రోజుల్లో తనను కలిసిన వారు.. వైద్యపరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్​ హీరోలు కార్తిక్ ఆర్యన్, రణ్​బీర్ కపూర్, రోహిత్ షరఫ్​లకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

  • Unfortunately, I have tested positive for COVID-19. All those that have come in contact with me in the last 10 days are requested to please get themselves tested.

    — Paresh Rawal (@SirPareshRawal) March 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.