రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గాలి సంపత్'. ఈ సినిమాలోని 'పాప ఓ పాప' అంటూ సాగే పాట వీడియోను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతోపాటు మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధానపాత్రలో తెరకెక్కతోన్న చిత్రం 'మిషన్ మజ్ను'. ఇందులో హీరోయిన్గా ఎంపికైన రష్మిక శుక్రవారం నుంచి షూటింగ్లో పాల్గొన్నారు.
-
Gorgeous beauty @iamRashmika
— BARaju (@baraju_SuperHit) March 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Joined @SidMalhotra's #MissionMajnu shoot today!
The espionage thriller inspired by real events set in the 1970s !!@RonnieScrewvala @amarbutala #GarimaMehta @RSVPMovies @GBAMedia_Off #ShantanuBagchi #RashmikaMandanna pic.twitter.com/2vfpKHq9zn
">Gorgeous beauty @iamRashmika
— BARaju (@baraju_SuperHit) March 5, 2021
Joined @SidMalhotra's #MissionMajnu shoot today!
The espionage thriller inspired by real events set in the 1970s !!@RonnieScrewvala @amarbutala #GarimaMehta @RSVPMovies @GBAMedia_Off #ShantanuBagchi #RashmikaMandanna pic.twitter.com/2vfpKHq9znGorgeous beauty @iamRashmika
— BARaju (@baraju_SuperHit) March 5, 2021
Joined @SidMalhotra's #MissionMajnu shoot today!
The espionage thriller inspired by real events set in the 1970s !!@RonnieScrewvala @amarbutala #GarimaMehta @RSVPMovies @GBAMedia_Off #ShantanuBagchi #RashmikaMandanna pic.twitter.com/2vfpKHq9zn
ఇదీ చూడండి: ఈ హీరోయిన్ల అసలు పేర్లు తెలుసా?