ETV Bharat / sitara

'పాగల్' బ్రేకప్ సాంగ్​.. 'పెళ్లి సందD' టైటిల్ గీతం రెడీ - బజార్​ రౌడీ

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పాగల్​, పెళ్లిసంద..డి, రాజరాజచోర, బజార్​ రౌడీ, శేఖర్ తదితర చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

movies latest updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Aug 11, 2021, 5:01 PM IST

లవర్‌బాయ్‌గా విశ్వక్‌ సేన్‌ నటించిన చిత్రం 'పాగల్‌'. నివేదా పేతురాజ్‌ కథానాయిక. సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఆగవే నువ్వాగవే.. పోయో ఊపిరి నువ్వాపవే' గీతాన్ని విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెళ్లి పాట రెడీ..

pelli sandadi
పెళ్లి సందడి న్యూ పోస్టర్

స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'పెళ్లి సంద..డి'. ఇందులోని టైటిల్​ లిరికల్ వీడియోను ఆగస్టు 12(గురువారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు.

రాజ'శేఖర్'​ వచ్చేస్తున్నారు..

shekar
శేఖర్ చిత్రం పోస్టర్

హీరో రాజశేఖర్‌​ కొత్త సినిమా 'శేఖర్‌'. లలిత్‌ డైరెక్టర్. ఈ చిత్ర షూటింగ్ బుధవారం(ఆగస్టు 11) నుంచి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు సందడి చేయనున్నారు. అనూప్​ రూబెన్స్​ సంగీతం అందిస్తున్నారు.

చోరుడు వచ్చేది అప్పుడే..

rajaraja poster
రాజరాజచోర పోస్టర్

శ్రీవిష్ణు దొంగగా నటిస్తున్న చిత్రం 'రాజ రాజ చోర'. ఇటీవల విడుదలైన టీజర్.. అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మేఘా ఆకాశ్ హీరోయిన్. హసిత్ గోలి దర్శకుడు.

విక్రాంత్ రోణ..

vikrant rona poster
విక్రాంత్ రోణ పోస్టర్

కన్నడ స్టార్​ కిచ్చా సుదీప్​ పాన్​ ఇండియా సినిమా 'విక్రాంత్​ రోణ'. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో రిలీజ్​ కానుంది. అనూప్​ భండారి దర్శకత్వం వహించారు.

'బజార్ రౌడీ' సంపూ..

bazaar rowdy
బజార్ రౌడి చిత్రం పోస్టర్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కొత్త సినిమా 'బజార్ రౌడి'. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు.

ఇదీ చదవండి: హీరోయిన్ కృతిశెట్టిపై ​డైరెక్టర్ ఫైర్.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.