ETV Bharat / sitara

సందడిగా లారెన్స్ ఒలివర్ అవార్డుల ప్రదానం - లారెన్స్

సొసైటీ ఆఫ్ లండన్ థియేటర్ అందించే 'లారెన్స్​ ఒలివర్ అవార్డుల' ప్రదానోత్సవం సందడిగా జరిగింది. థియేటర్ ప్లేలో అద్భుత ప్రదర్శన చేసిన వారికి ఈ పురస్కారాలు అందజేస్తారు. ఈ వేడుక లండన్​లో ఆదివారం అట్టహాసంగా జరిగింది.

ఒలివర్
author img

By

Published : Apr 8, 2019, 1:30 PM IST

సినిమాల ప్రాబల్యం పెరిగాక నాటకాలు చూసే వారి సంఖ్య తగ్గింది. ఈ మాట మన దగ్గర ఎక్కువగా వినపడుతుంది. పాశ్చత్యదేశాల్లో మాత్రం ఇప్పటికీ థియేటర్​ ఆర్ట్​పై ఆదరణ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ రంగంలో రాణించిన వారికి ప్రతిష్టాత్మక 'లారెన్స్​ ఒలివర్ అవార్డుల'ను అందజేశారు. ఇంగ్లండ్​లోని లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ దీనికి వేదికైంది.

లారెన్స్ ఒలివర్ అవార్డుల ప్రదానోత్సవం

6 విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. ఇందులో మళ్లీ ఒక్కో విభాగంలో వేరువేరు విభాగాల్లో పురస్కారాలు ఇస్తారు. డ్రామా, డ్యాన్స్​, మ్యూజిక్​, ప్రొడక్షన్, రిటైర్డ్​, ప్రత్యేక విభాగాల్లో అవార్డులను అందజేస్తారు.

డ్రామా...

  • బెస్ట్ న్యూ ప్లే..... ది ఇన్హెరిటెన్స్...... మాథ్యూ లోపేజ్
  • బెస్ట్ రివైవల్...... సమ్మర్ అండ్ స్మోక్... ఆల్మిడా థియేటర్, డ్యూక్ ఆఫ్ యార్క్స్​ థియేటర్​
  • బెస్ట్ న్యూ కామెడీ... హోమ్ ఐ యామ్ డార్లింగ్... లారా వేడ్
  • బెస్ట్ యాక్టర్ (ఉత్తమ నటుడు)... ది ఇన్హెరిటెన్స్​... కైల్ సోలర్
  • బెస్ట్ యాక్ట్రెస్(ఉత్తమ నటి)... సమ్మర్ అండ్ స్మోక్..... ప్యాట్సీ ఫెరాన్
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్(ఉత్తమ సహనటుడు)... ది లెఫ్టినెంట్​ ఆఫ్ ఇనీశ్​మోర్... క్రిస్​వ్యాలీ
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ ​(ఉత్తమ సహాయనటి)... ఇన్ ఆల్ అబౌట్... మోనికా డోలన్​

డ్యాన్స్​....

  • బెస్ట్ న్యూ డ్యాన్స్ ప్రొడక్షన్.... బోటిస్ సెవా... సాడ్లర్స్​ వెల్స్
  • బెస్ట్ న్యూ ఒపెరా ప్రొడక్షన్...కాట్యా కాబానోవా... రాయల్ ఒపెరా హౌస్.
  • ఔట్ స్టాండింగ్ ఎచీవ్​మెంట్ ఇన్ డ్యాన్స్​..... అక్రమ్ ఖాన్.

ప్రొడక్షన్...

  • బెస్ట్ డైరెక్టర్​... స్టీఫెన్ డాల్​డ్రై.... ది ఇన్హెరిటెన్స్​
  • బెస్ట్​ థియేటర్ కొరియోగ్రాఫర్... కెల్లీ డివైన్... కమ్ ఫ్రమ్ అవే

మ్యూజికల్...

  • బెస్ట్ న్యూ మ్యూజికల్​... కమ్ ఫ్రమ్ అవే... ఫీనిక్స్ థియేటర్
  • బెస్ట్ మ్యూజికల్ రివైవల్.... కంపెనీ... జీల్​గడ్ థియేటర్
  • బెస్ట్ యాక్టర్ ఇన్ మ్యూజికల్.... కొబ్నా హోల్డ్​రుక్
  • బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ మ్యూజికల్.... షారాన్ డి. క్లార్క్
  • ఔట్​స్టాండింగ్ ఎచీవ్​మెంట్ ఇన్​ మ్యూజిక్...... డేవిడ్ హీన్, ఐరిన్ సంకాఫ్, ఇయాన్, ఆగస్ట్ ఎరిక్స్​మోన్, అలెన్​బెర్రి.
  • సొసైటీ స్పెషల్ అవార్డ్​... మ్యాథ్యూ బోర్న్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manila - 8 April 2019
1. Various of Russian large anti-submarine ship Admiral Tributs arriving in Manila Bay
2. Various of Philippine navy band welcoming ship, playing music
3. Side of vessel displaying name of ship reading (Russian) " Admiral Tributs"
4. Pan of Admiral Tributs docking by Manila pier
5. Various of Russian sailors on ship
6. Philippine Navy Captain Constancio Reyes (screen-left), shaking hands with Russian head of mission, Captain Sergey Alantiev
7. Second large anti-submarine ship Admiral Vinogradov arriving
8. Navy officer placing a garland on Captain Sergey Alantiev
9. Media
10. Alantiev by podium before media briefing on goodwill visit
11. SOUNDBITE (Russian) Captain Sergey Alantiev, head of Russian mission:
"Such port calls makes a tangible contribution to the peace and stability in the Asia-Pacific region. We strongly believe that only by combining our resources and our efforts, we can cope with present day threats and challenges."
12. News conference
13. SOUNDBITE (English) Captain Constancio Reyes, Philippine Navy:
"The arrival of our Russian Navy counterparts underscores the continuing efforts to further strengthen the relationship between our governments and navies. This will further enhance and sustain the promotion of peace, stability and maritime cooperation through naval diplomacy."      
14. Reyes and Alantiev shaking hands
15. Close of handshake
STORYLINE:
Three Russian ships docked in the Philippines on Sunday for what has been described as a "goodwill visit", amid recent increasing tension over the South China Sea.
Two large anti-submarine ships and a tanker arrived in Manila Bay, where representatives from the Philippine Navy welcomed their Russian counterparts.
Russian Navy captain Sergey Alantiev said that the port call was aimed at contributing to peace and stability in the Asia-Pacific region, adding that the Russian navy was hoping to work with the Philippines to address threats and challenges.
Philippine Navy captain Constancio Reyes welcomed the visit, saying it would "further enhance and sustain the promotion of peace, stability and maritime cooperation through naval diplomacy".
The visit, which is expected to last for five days, is the second arrival of Russian navy ships in 2019 - a gesture of warming ties with Moscow after Philippine President Rodrigo Duturte began shifting his country's foreign policy away from its long-term ally, the US.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.