ETV Bharat / sitara

ట్రైలర్: స్నేహితురాలే భార్య అయితే?

చాలా మంది జీవితాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఓ అంశం ఆధారంగా రాబోతున్న చిత్రం 'ఓ మై కడవులే'. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈనెల 14న రానుందీ సినిమా.

author img

By

Published : Feb 2, 2020, 12:36 PM IST

Updated : Feb 28, 2020, 9:18 PM IST

Oh My Kadavule is a Tamil romance comedy movie written and directed by Ashwath Marimuthu. The movie stars Ashok Selvan, Ritika Singh and vijay setupati are in lead roles
ట్రైలర్: స్నేహితురాలే భార్య అయితే?

సమాజంలో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్న... ప్రేమ, పెళ్లి, విడాకులనే అంశాలపై రూపొందిన తమిళ సినిమా 'ఓ మై కడవులే'. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్​లో వచ్చిన గంటలోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి, రితికా సింగ్, అశోక్ సెల్వన్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

స్నేహితులైన హీరోహీరోయిన్లకు(అబ్బాయి-అమ్మాయి) అనుకోకుండా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్యకు మరో అమ్మాయి(వాణి భోజన్) వస్తుంది. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర కథ అనే ట్రైలర్​ చూస్తుంటే తెలుస్తుంది. "భార్య.. ఫ్రెండ్ అయితే పర్వాలేదు గాని, ఓ ఫ్రెండ్.. భార్య అయితే?" అని హీరో చివర్లో చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తి రేపుతోంది.

ఇందులో డైరెక్టర్ గౌతమ్‌మీనన్‌.. తన నిజజీవిత పాత్రనే పోషించాడు. అశ్వత్‌ మారిముత్తు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఢిల్లీరావు నిర్మాతగా వ్యవహరించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: అందుకే సినిమాలకు తాత్కాలిక విరామం: అనుష్క శర్మ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 28, 2020, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.