టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ టిక్ టాక్ వీడియో చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన కథానాయకుడు టిక్ టాక్‌లో ఉన్నాడేంటి అని అభిమానులు అశ్చర్యపోయారు. అందులో ఉన్నది ఎన్టీఆర్ కాదు.. అతడ్ని పోలిన మరో వ్యక్తి అని తెలిసి తర్వాత షాకయ్యారు.
ఇతని పేరు షమీందర్ సింగ్. స్వస్థలం పంజాబ్. ఏరోనాటికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను తారక్‌కు వీరాభిమాని. చూడటానికి అచ్చం ఎన్టీఆర్‌లా ఉండటం మరో విశేషం. సోషల్ మీడియాలో అతడి ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
" class="align-text-top noRightClick twitterSection" data="‘నా పేరు షమీందర్ సింగ్. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. మాది పంజాబ్. నాకు తెలుగు రాదు. కానీ, తారక్‌ను కలవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను చూసి సోషల్ మీడియాలో తెగ మెసేజ్‌లు చేస్తున్నారు’ -షమీందర్ సింగ్
Real or fake @Troll_Tollywood @tarak9999 @1ShaminderSingh @RGVzoomin @NTVJustIn @TV9Telugu pic.twitter.com/A4dySwipR8
— Shaminder Singh (@1ShaminderSingh) May 12, 2019
">Real or fake @Troll_Tollywood @tarak9999 @1ShaminderSingh @RGVzoomin @NTVJustIn @TV9Telugu pic.twitter.com/A4dySwipR8