ETV Bharat / sitara

నాటు నాటు స్టెప్.. రాజమౌళి వల్ల ఎన్టీఆర్​కు​ కష్టాలు! - RRR trailer

'నాటు నాటు' పాట వెనకున్న కష్టాన్ని హీరో ఎన్టీఆర్ వివరించారు. ముంబయిలో ట్రైలర్​ ఆవిష్కరణలో ఈ విషయాన్ని చెప్పారు.

ntr ram charan RRR movie
ఎన్టీఆర్ రామ్​చరణ్
author img

By

Published : Dec 9, 2021, 7:30 PM IST

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ లాంచ్ కార్యక్రమం ముంబయిలో వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్​లో దర్శకుడు రాజమౌళి, హీరో ఎన్టీఆర్, నిర్మాత దానయ్యతో పాటు అజయ్ దేవ్​గణ్, హీరోయిన్ ఆలియా భట్​ పాల్గొన్నారు. ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలిచ్చారు. తారక్​.. 'నాటు నాటు' పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"నాటు నాటు' పాటలో వేసే స్టెప్పు చాలా సులభమే. కానీ రాజమౌళి మానిటర్​ ప్రతి మూమెంట్​ను క్షుణ్ణంగా పరిశీలించేవారు. దీంతో నాటు నాటు స్టెప్పు కరెక్ట్​గా రావడానికి 18 టేక్స్ పట్టింది. ఈ పాటను ఉక్రెయిన్​లో షూట్ చేశాం. అక్కడ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వెలుతురు ఉండేది. దీంతో రాజమాళి మాతో ఆ సమయం అంతా ప్రాక్టీసు చేయిస్తూనే ఉండేవారు(నవ్వుతూ)" అని ఎన్టీఆర్ చెప్పారు.

పాన్ ఇండియా కథతో తీసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్​గా, రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

గురువారం ఉదయం విడుదలైన ట్రైలర్ అభిమానులకు గూస్​బంప్స్ తెప్పిస్తోంది. ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల అని గోల గోల చేస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.